About Us

కేబుల్ రంగ దిగ్గజం … కేబుల్ టీవీ రంగంలో బీష్మపితామహుడు M. సుభాష్ రెడ్డి సారథ్యంలో Subhodaya సంస్థ సగర్వంగా కొనసాగుతుంది.  గత 25 సంవత్సరాలుగా కేబుల్ టీవీ రంగంలో మీకు సేవలందిస్తూ కేబుల్ ఆపరేటర్ల ఆకాంక్ష ,అవసరాలకు అనుగుణంగా ఎన్నో మార్పులను ,చేర్పులను చేపడుతూ ఎల్లపుడు నిత్య నూతనంగా అందించే ప్రక్రియలో బాగంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గ్రామీణ ప్రాంత కేబుల్ టివి ప్రేక్షకులకు సైతం కేబుల్ ద్వారా డిజిటల్ ప్రసారాలు అందించేందుకు మీ ముందుకు వచ్చింది.